వరి

ఎరువుల నిర్వహణ:

  • మీ ప్రాంతానికి సిఫార్సు చేయబడిన ఎరువులు:
  • 45 కిలోల యూరియా, 59 కిలోల డిఏపి, 40 కిలోల ఎంఓపి  బేసల్ మోతాదుగా వేయండి
  • తేలికపాటి నేలలకి,  ఎంఓపిలో సగం బేసల్ మోతాదుగా వేయాలి మరియు మిగిలిన సగం అంకురం ఏర్పడే  దశలో వేయాలి.